జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా ఆశావర్కర్ల ధర్నా || ASHA Workers Hold Massive Dissent In Vijayawada

2019-08-27 2

Asha workers are Dissenting in Andhra Pradesh for the last couple of months. The call 'Chalo Vijayawada' witnessed a huge gathering at Dharma Chowk in the capital city and they demanded the government to make payment of their eight months pending salaries. The police as a security measure have arrested agitators and said they would allow only peaceful Dissent
#ashaworkers
#andhrapradesh
#ysjaganmohanreddy
#ysrcongressparty
#Vijayawada

ఏపీలో అశావర్కర్లు జగన్ సర్కార్ పై తీవ్రంగా మండిపడుతున్నారు. ముందుగా ప్రకటించిన విధంగా నెలకు రూ.10 వేలు, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఆశా వర్కర్ లు ఎపిలోని వివిధ ప్రాంతాలలో ఆందోళనలు చేస్తున్నారు. నిన్నటికి నిన్న ఛలో అమరావతికి పిలుపిచ్చిన వారంతా.. రైళ్లు, బస్సుల్లో విజయవాడకు బయలు దేరారు. ఐతే.. వీరిని స్టేషన్లలోనే అడ్డుకున్నారు పోలీసులు. శాంతిభద్రతల కారణం చూపిస్తూ ఎక్కడికక్కడ నిలువరించారు. తమ డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని కోరుతూ ఏపీ ఆశ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో అమరావతిలో నిరసన తెలపాలని నిర్ణయించుకున్న ఆశా వర్కర్లను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు

Videos similaires